మా యొక్క పారిపూర్ణ విధివిధానం

మా ఆశయాలు – సాధనా ప్రణాళికలు

ఆర్ట్ అఫ్ లివింగ్ అనేది ప్రజలలో సమగ్రమైన, సంపూర్ణమైన, సమాలోచన ధోరణిని తీసుకొని వచ్చి – మానవీయ విలువలు కలిగి ఆదర్శవంతులుగా తీర్చిదిద్ది – స్నేహ, సౌభ్రాత్రుత్వ సామాజిక దృష్టిని నెలకొల్పి, సమజాన్ని మార్చివేయగల్గిన సమర్థవంతమైన ఆచరణాత్మక ప్రణాలికలు కలిగిన సంస్థ.  శాంతి ఆనందాలు వెల్లువిరిసేలా చేసే గొప్ప సమైక్యత రాగాలాపన.

ఆ ఆలాపనలో ప్రతి గలo నినాదిస్తుంది. ప్రతి హృదయం పరవసిస్తుంది. ఈ ఆర్ట్ అఫ్ లివింగ్ లో PMU ప్రత్యేకమైన, ప్రధానమైన సారికేతక విధానం. ఇది సామాజిక, ఆర్ధిక, పర్యావరణ సమస్యల పరిష్కారానికి ఒక పరిపూర్ణమైన విధి విధానాలను అమలు చేస్తుంది. ఎ సంస్థ ప్రగతికైన ప్రధానమైనవి     
          o మానవ వనరులు
          o ఆర్ధిక వనరులు
          o సంకతిక వనరులు
ఈ విభాగం ఈ వనరుల సమికరణను సమర్థవంతంగా నిర్వహిస్తుంది. అటు సంస్థకు, ఇటు సమాజానికి మధ్య వర్తిగా వ్యవహరిస్తుంది. ఈ మధ్యవర్తిత్వం సాధికారతతో కూడినది.

సాధికారతకు ప్రతిరూపము

YLTP(Youth Leadership Training Program) – యువతకు నాయకత్వ శిక్షణ కార్యక్రమం.
యువకులైన స్త్రీ, పురుషుల మానసిక, శారీరక శక్తిని పెంపొందించి, నాయకత్వ లక్షణాలను పటిష్టం చేసి సమాజంలో మంచి  నాయకులిగా థీర్చిదిద్దుతోంది.  వారిలో ఉత్సాహం, ఉత్తేజం, కార్యధీక్షలు నిరంతరం ఉండేలా ప్రేరన్నాత్మక చర్యలు తీసుకుంటుంది.

బాధ్యతకు ప్రతిరూపము 

ఒక కార్యం – ఒక ప్రణాళిక – ఆద్యంతము ఎలా జరుగుతుందనే సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తాము. ఏదైనా ఒక పని పూర్తి అయ్యాక కూడ, దాని పై మొత్తం విశ్లేషణ తాయారు చేస్తాం. దాని వలన మా మార్గదర్శకత్వం ఎంత సమర్తకంగా పని చెసిందొ తెలుస్తుంది. తద్వారా ఆ కార్యంలో మంచి చెడ్డలు, లోటుపాట్లు తెలిసుకొని భవిష్యతు కార్యాచరణ ఇంకా ఎంత మెరుగ్గా దృడంగా చేయవచ్చునో తెలుస్తోంది.

స్థిరత్వమునకు ప్రతిరూపము

మా ద్వార సాధికారత పొందిన సామాజిక నాయకులకు వారి వారి పరిలోని సమాజానికి దిక్సుచాకులుగా ఉండి, మేము చేపట్టిన కార్యక్రమాల ప్రభావం ఎప్పటికి నిలిచి ఉండేలా చూస్తారు.

 
Founded in 1981 by Sri Sri Ravi Shankar,The Art of Living is an educational and humanitarian movement engaged in stress-management and service initiatives.Read More