జ్ఞానము మరియు ధ్యాన మార్గములో ప్రవేశించండి. బలాన్ని, నిర్భాయత్వాన్ని పెంపొందించుకొని, మీకు, మీ కుటుంబానికి, దేశానికి ఉపయోగపడండి.
YES 2 కార్యక్రమంలో సులభమైన ప్రక్రియలు మరియు సున్నితమైన మార్గదర్శకత్వం, మీరు మీ భయాలు, పరిమితులు అధిగమించడానికి మరియు మీలో కొత్త కోణాలు అనుభవించడానికి దోహదపడతాయి.
YES 2 మీరు అంతర్గతంగాను, బాహ్యంగాను చూడగలుగుతారు. మీరు మీ మానసికమైన అడ్డంకులను తెలుసుకొని వాటిని జయించగాలుగుతారు. అవి బంధుత్వ, కుటుంబ, అలవాట్లు, వ్యసనాలు, విద్య, మొదలైన ఏ సంబంధమైనవి ఐనా జయించగలుగుతారు. సేవ యోక్క ఆనందం, నిశ్శబ్దం యొక్క స్వేచ్చ ధ్యానం నుండి కలిగే మేధస్సును అనుభవించగలుగుతారు.
ప్రయోజనాలు:
శరీరం, మనస్సు మరియు మేధస్సును తిరిగి ఉత్తేజ పరుస్తుంది. కేవలం మీ గురించి కాక, ఇతరులను గురించి కూడ ఆలోచించటం నేర్చుకొనుట.
మానసిక అడ్డ్డంకులు మరియు భయాలు అధిగమించడం సేవ యొక్క ఆనందాన్ని తెలుసుకొనుట.
అవలోకనం:
వయస్సు : 13 – 18 సంవత్సరములు, YES కోర్సు గ్రాడ్యుయేట్లు
కోర్సు వ్యవధి: 4 రోజులు
రోజుకు సమయం : 6 గంటలు, నివాసం
కోర్సులో విషయాలు :
సుదర్శన క్రియ
ధ్యానం
పఠనం
క్రియాత్మకమైన ప్రక్రియలు
జట్టుగా ఆటలు
సేవసరమైన ప్రాజెక్టులు
బాహ్య కార్య కలాపాలు
- ಪ್ರಯೋಜನಗಳು
- ಮೇಲ್ನೋಟ
- ಶಿಬಿರದ ರೂಪರೇಖೆ
- ಶರೀರ, ಮನಸ್ಸು ಮತ್ತು ಬುದ್ಧಿಯ ಪುನಸ್ಚೇತನ
- ಕೇವಲ ನಿಮ್ಮ ಬಗ್ಗೆ ಅಲ್ಲದೇ ಇತರರ ಬಗ್ಗೆಯೂ ಯೋಚನೆ ಮಾಡುವ ಸೌಜನ್ಯ
- ಮಾನಸಿಕ ನಿರ್ಬಂಧ ಮತ್ತು ಭಯಗಳಿಂದ ಮುಕ್ತಿ
- • ಸೇವೆಯಿಂದ ಸಿಗುವ ಅನಂದದ ಅನುಭವ
- ವಯೋಮಿತಿ: 13ರಿಂದ 18 ವರ್ಷ, ಯೆಸ್ ಶಿಬಿರವನ್ನು ಮುಗಿಸಿರಬೇಕು
- ಶಿಬಿರದ ಅವಧಿ: ೪ ದಿನಗಳು,
- ದಿನಕ್ಕೆ 6 ಘಂಟೆಗಳು (ವಸತಿ ಶಿಬಿರ)
- ಸುದರ್ಶನ ಕ್ರಿಯೆ
- ಧ್ಯಾನ
- ಮಂತ್ರಜಪ
- ಸಂವಹನ ಪ್ರಕ್ರಿಯೆಗಳು
- ತಂಡ ಕ್ರೀಡೆಗಳು
- ಸೇವಾ ಯೋಜನೆಗಳು
- ಹೊರಾಂಗಣ ಚಟುವಟಿಕೆಗಳು